హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన

నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మంగళవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. మొదటగా ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాల్గొంటారు. తర్వాత బిజినపల్లి మండల కేంద్రంలో అనంతరం తిమ్మాజిపేటలోని రైతు వేదికలో పాల్గొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు అందజేయనున్నారు.