హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలి'

WNP: పెబ్బేరు మండలంలోని వివిధ గ్రామాల్లో మొత్తం 15,787 మంది రైతులు ఉన్నారు. ఇప్పటివరకు 12,309 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తి చేసుకున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసుకోవడం ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. మిగిలిన రైతులు కూడా ఫార్మర్ రిజిస్ట్రీని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.