HNK: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. 1,32,070 నోటీసులకు గాను 1,31,602 పంపిణీ చేశారు. మరో 168 నోటీసులు మాత్రమే పంపిణీ కావాల్సి ఉంది. ఇప్పటివరకు 1,07,168 విచారణలు పూర్తయ్యాయి. అధికారులు 30,401 దరఖాస్తులను ధ్రువీకరించారు. తుది ఓటరు జాబితా ప్రచురణకు 35,637 రికార్డులు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వెల్లడించారు.
తెలంగాణ
తుది ఓటరు జాబితాకు సన్నాహాలు!


