BDK: భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి బదిలీ అయ్యారు. సోమవారం DEOల బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాసంతిని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారిణిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన DEOగా శంభూ ప్రసాద్‌ను నియమించింది. జిల్లాలో విద్యాశాఖ పరిపాలనా వ్యవహారాలను ఇకపై శంభూ ప్రసాద్ పర్యవేక్షించనున్నారు.
తెలంగాణ
DEO వాసంతి బదిలీ


