JGL: జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా జరిగిన గణేష్ నిమజ్జనోత్సవాల్లో పోలీసులకు సహకరించిన ట్రాన్స్‌జెండర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, వాల్మీకి ఆవాస్ విద్యార్థులకు ఎస్పీ అశోక్ కుమార్ అభినందనలు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు మార్గనిర్దేశం, బందోబస్తులో సేవలందించిన 107 మందికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశంస పత్రాలు అందజేశారు.
తెలంగాణ
సేవా స్ఫూర్తికి 107 మందికి ప్రశంస పత్రాలు


