హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ టీచర్‌కు ఏడాది కఠిన జైలు శిక్ష

KMM: ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన కేసులో టీచర్ బోడా బుచ్చమ్మబాయి (ఝాన్సీ)కి కోర్టు ఏడాది జైలు, ₹5 వేల జరిమానా విధించింది. 2019లో వీఆర్వో వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదుపై తీవ్రంగా విచారణ జరిపిన ఖమ్మం కోర్టు జడ్జి బిందుప్రియ ఈ సంచలన తీర్పు ఇచ్చారు. ఇదే కేసులోని మిగతా నలుగురిని కోర్టు పూర్తిగా నిర్దోషులుగా ప్రకటించింది.