KMM: ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ రైతు మార్కెట్లో మంగళవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాటా రూ.36, వంకాయ 40, బెండకాయ 30, పచ్చిమిర్చి 46, కాకర 36, బీరకాయ 50, పొట్లకాయ 40, సొరకాయ 20, దొండకాయ 40, ఆలుగడ్డ 20, చామగడ్డ 40, క్యారెట్ 56, బీట్రూట్ 46, కీరదోస 30, క్యాప్సికం 64, ఉల్లిగడ్డలు 70, కోడిగుడ్లు (12) రూ. .80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.
తెలంగాణ
మార్కెట్‌లో కూరగాయల ధరల వివరాలు


