MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం సున్నం వేయించి ఆకర్షణీయంగా మారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ..!


