SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారు మంగళవారం ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో అర్చకులు మల్లన్న స్వామికి శాస్త్రోక్తంగా అర్చనలు, అభిషేకాలు నిర్వహించి సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తజనం పట్నాలు వేసి, బోనాలు సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
విశేష అలంకరణలో కొమురవెల్లి మల్లన్న


