WGL: వరంగల్ ఎన్ఐటీలో ఓనం వేడుకలను విద్యార్థులు సోమవారం రాత్రి నిర్వహించారు. కేరళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంపస్‌లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొనగా, విద్యార్థులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఓనం వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
తెలంగాణ
VIDEO: NITలో ఘనంగా ఓనం వేడుకలు


