MBNR: మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్, BRS, BJP సహా పలు ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన BRS ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పట్టు సాధించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ MLC పీఠమెవరిదో..?


