MBNR: మిడ్జిల్ మండలానికి చెందిన డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆయనకు తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ ఉత్తర్వుల మేరకు యూజీసీ నిబంధనల ప్రకారం CAS కింద 12వ వేతన స్థాయి నుంచి 13ఏ స్థాయికి పదోన్నతి లభించింది.
తెలంగాణ
అసోసియేట్ ప్రొఫెసర్‌గా డా. ఖాజా ఆరిఫ్ పదోన్నతి


