హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

JGL: జగిత్యాల రూరల్ మండలంలోని శివవీధిలో దేవరకొండ సంతోష్‌కుమార్ (39) అనే వ్యక్తి సోమవారం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మద్యానికి బానిసై ఈ ఘటనకు పాల్పడినట్లు భార్య ఉమారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.