JN: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రభుత్వం నిరుపేదలను మోసం చేస్తోందని మాజీ MLA తాటికొండ రాజయ్య, BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చిలుక ప్రవీణ్ ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పగూడెంలో ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో ఇల్లు కూల్చుకున్న వృద్ధ దంపతులు వెంకటయ్య, వెంకటమ్మలను సోమవారం వారు పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేదలను మోసం'


