WGL: ఆస్తి వివాదంతో సోదరిపై అన్న దాడికి పాల్పడిన ఘటన మామునూరులో చోటుచేసుకుంది. వారసత్వ భూమి విషయంలో రాజమమత, ఆమె సోదరుడు రాజనరేందర్‌రెడ్డి మధ్య కొంతకాలంగా వివాదం ఉంది. భూమిని చదును చేయిస్తున్న రాజమమతను కారుతో ఢీకొట్టి దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాజనరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నిస్సార్ పాషా తెలిపారు.
తెలంగాణ
భూతగాదా.. సోదరిపై అన్న దాడి


