హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 30న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ఈనెల 30న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల బాలబాలికలు సబ్ జూనియర్ విభాగంలో పాల్గొ నేందుకు వయస్సు ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు కోచ్ 8008090626ను సంప్రదించాలన్నారు.