NZB: నార్త్ మండలం పరిధిలోని సమీకృత జిల్లా కార్యాలయాల సమీపంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపునకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. మేయర్ కూరగాయల ఉమారాణి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పర్యవేక్షణలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్‌ల మేరకు ఇళ్లను కేటాయించారు.
తెలంగాణ
లక్కీ డ్రాతో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు


