హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వసతిగృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు'

ASF: విద్యా సంస్థలు, సంక్షేమ వసతిగృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ సంజయ్ జాజు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ కలెక్టర్ల సమీక్షలో ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత పాల్గొన్నారు. వసతిగృహాల్లో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనం, తాగునీరు, విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు.