హైదరాబాద్: 28°C
వార్తలు

భూముల లీజు గడువు పెంపు

AP: రాజకీయ పార్టీల కార్యాలయ భవనాల నిర్మాణాలకు కేటాయించిన భూముల లీజుల గడువును ప్రభుత్వం పొడిగించింది. 33 ఏళ్ల నుంచి 66 సంవత్సరాలకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సొంత భూమి, భవనాల్లేని జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలో భూములను కేటాయించింది. కొన్ని జిల్లాల్లోని టీడీపీ కార్యాలయాలకు లీజు గడువును 66 ఏళ్లకు పొడిగించింది.