TG: రేపు సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ సిరిసిల్లకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రూ.345.78 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సిరిసిల్లలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
వార్తలు
రేపు సిరిసిల్లలో సీఎం రేవంత్ పర్యటన


