హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఒంగోలుకు జగన్‌

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ ఒంగోలులో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరి ఒంగోలు చేరుకుంటారు. అక్కడ ఇటీవల మరణించిన వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.