హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైదాపూర్ ప్రజావాణికి 14 దరఖాస్తులు

KNR: సైదాపూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ప్రజలు వివిధ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. తహశీల్దార్ కార్యాలయానికి 5, ఎంపీవోకు 4, హౌసింగ్‌కు 2, మెడికల్, వ్యవసాయ, విద్యుత్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 14 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమంలో 16 మంది అధికారులు పాల్గొన్నారు.