హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ

AP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల జీవోపై అడ్వొకేట్ ఈశ్వరయ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు.. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.