AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. రాష్ట్రం ఓవైపు ఉద్యోగులు, నిరుద్యోగుల ఆందోళనలతో అట్టుడుకుతోందని.. మరోవైపు కరువు, వరదలతో రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిపారు. ఇవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు మూడు రోజులుగా రహస్య పర్యటనల్లో ఉన్నారని మండిపడ్డారు. దోచుకున్న డబ్బు దాచుకోవడానికి విదేశాలకు రహస్య టూర్లు చేస్తున్నారని ఆరోపించారు.
వార్తలు
చంద్రబాబు రహస్య విదేశీ టూర్: లక్ష్మీపార్వతి


