TG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇవాళ బీజేపీ సెమినార్ ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో టీబీజేపీ చీఫ్ రామచందర్‌రావు అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. ఇందులో HYD, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల అధ్యక్షులు పాల్గొనున్నారు. MLC ఎన్నికల ఓటర్ల నమోదు, ప్రచార వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికలపై నేడు బీజేపీ సెమినార్


