రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు కాలేజీ విద్యార్థినులను కారులో ముగ్గురు ఫాలో అయిన ఘటన ఢిల్లీలో జరిగింది. అంతేకాకుండా ఆ యువతులను వారు కారులోకి లాగేందుకు యత్నించారు. ఆ యువకుల నుంచి తప్పించుకున్న విద్యార్థినులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన అధికారులు వారిని లా స్టూడెంట్స్ గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన ఢిల్లీ వర్సిటీ వారిని సస్పెండ్ చేసింది.
వార్తలు
న్యాయ విద్యార్థులను సస్పెండ్ చేసిన వర్శిటీ


