హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టు జడ్జిగా.. TG హైకోర్టు సీజే !

సుప్రీంకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ సహా 3 రాష్ట్రాల హైకోర్టుల సీజేల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేయాలని కొలిజియం నిర్ణయించింది. వీరిలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ ఉన్నారు