హైదరాబాద్: 28°C
వార్తలు

పేకాట ఆడుతున్న నలుగురి అరెస్ట్

NDL: ఆళ్లగడ్డ(M) ఆర్‌.జంబులదిన్నె గ్రామ పొలిమేరలో పేకాట ఆడుతున్న నలుగురిని ఉయ్యాలవాడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5,200 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మండలంలో పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రామిరెడ్డి హెచ్చరించారు.