రాజస్థాన్‌లో ఏసీబీ చేతికి ఓ పోలీసు అధికారి చిక్కాడు. 272 ప్లాట్ల కుంభకోణం కేసును మూసివేసేందుకు ఉదయపూర్‌లో విధులు నిర్వహిస్తున్న SOG ఏఎస్పీ ముఖేష్ కుమార్ రూ.2 కోట్లు లంచం డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఈ డబ్బును తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆ అధికారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వార్తలు
రూ.2 కోట్లు లంచం డిమాండ్.. పోలీస్ అధికారి అరెస్ట్


