ప్రకాశం: జరుగుమల్లి (మం) వర్ధినినేపాలెంకు చెందిన పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గ్రామ సర్పంచ్ గాలి సందీప్ ఆధ్వర్యంలో తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ విధానాల నచ్చక టీడీపీ చేసే అభివృద్ధి పనులు చూసి తాము పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
వార్తలు
టీడీపీలో చేరిన వర్ధినేనిపాలెం వైసీపీ వాసులు


