హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ కొనుగోళ్లపై పరిమితులు!

ప్రైవేటు చమురు సంస్థలైన జియో-బీపీ, నయారా ఎనర్జీ డీజిల్ కొనుగోళ్లపై పరిమితులు విధించాయి. జియో-బీపీ ఒక్కో కస్టమర్‌కు రోజుకు 50 లీటర్లు మాత్రమే విక్రయిస్తుండగా.. నయారా ఎనర్జీ మాత్రం 70-200 లీటర్ల వరకు కొనుగోళ్లకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. పరిశ్రమలు, బల్క్ వినియోగదారులు రిటెయిల్ ఔట్‌లెట్ల వద్ద కొనుగోళ్లు జరుపుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంస్థలు చెప్పాయి.