దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న ట్రాఫిక్ చలాన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ జరిమానాలను చెల్లించని పక్షంలో విద్యుత్ బిల్లులకు చలాన్ల మొత్తం జత చేయాలని ఆదేశించింది. అలాగే జరిమానాలను వసూలు చేసేందుకు ఇతర మార్గాలను కూడా అధికారులు పరిశీలించాలని వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా సుమారు రూ.45,000 కోట్ల విలువైన ఈ చలాన్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
వార్తలు
ట్రాఫిక్ చలాన్లపై సుప్రీం కీలక ఆదేశాలు


