హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆధునిక పద్ధతులతో చేపల పెంపకం'

పల్నాడు జిల్లాలో నిరుద్యోగ యువత, మత్స్యకారుల ఉపాధికి బయోఫ్లాక్, RAS వంటి ఆధునిక చేపల పెంపకం పద్ధతులను ప్రోత్సహించాలని కలెక్టర్ డా. కృతికా శుక్లా సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన PMMSY జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ పథకం ద్వారా చేపల పెంపకానికి సబ్సిడీలు, సాంకేతిక సహకారం అందుతాయి.