యూపీలో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రానికి ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు వైరల్ అవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంద్రదేవుడు వర్షాలు కురిపిస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిించాడు. తనకు ఇంద్రుడి ఫోన్ నంబర్ తెలియదని.. అందువల్ల ఆయనకు తగు ఆదేశాలు జారీ చేసి, ప్రజలకు ఉపశమనం కల్పించాలని అధికారులను కోరాడు. కాగా, ఈ వర్షాల కారణంగా 81 మంది మృతి చెందారు.
వార్తలు
భారీ వర్షాలు.. ఇంద్రుడిపై ఓ వ్యక్తి ఫిర్యాదు


