WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జాతీయ రహదారి-563 పక్కనే ఎయిర్‌టెల్ ఫైబర్ పనుల కోసం తవ్విన గుంతలను పూడ్చకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. సోమవారం సాయంత్రం ఓ ఆటో ప్రమాదవశాత్తు గుంతలోకి దూసుకెళ్లినా పెను ప్రమాదం తప్పింది. గుంతలను వెంటనే పూడ్చి ప్రమాదాలను నివారించాలని స్థానికులు ,వాహనదారులు కోరుతున్నారు.
వార్తలు
ప్రమాదాలు నెలవులు ఈ గుంతలు


