కేరళం కొచ్చిలో బస్సులో ఉచిత టికెట్ ఇవ్వాలని అడిగిన యువతిని జెండర్ అడిగిన కండక్టర్‌పై కేసు నమోదైంది. ఆ కండక్టర్‌పై తన జెండర్ అడిగి అవమానించాడని ఆ యువతి ఆర్టీసీ అధికారులతో పాటు పోలీసుల ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఆర్టీసీ కండక్టర్ మహేష్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఘటన పోరపాటున వల్ల జరిగిందని.. తనను యువకుడిలా భావించి రూ.15 టికెట్ ఇచ్చినట్లు చెప్పాడు.
వార్తలు
జెండర్ ప్రశ్నించిన కండక్టర్‌పై కేసు నమోదు


