హర్యానా గురుగ్రామ్‌లో విషాదం చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంక్ కూలిన ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వారి తల్లులు గాయపడ్డారు. అలాగే శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పలువురిని రక్షించారు. ఈ ట్యాంకులో వాటర్ నింపిన కొన్ని గంటల్లోనే అది కూలటం గమనార్హం.
వార్తలు
కూలిన కొత్త వాటర్ ట్యాంక్.. ఇద్దరు పిల్లలు మృతి


