హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి అగర్వాల్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. తన కంటెంట్‌తో మిలియన్ల వ్యూస్‌తో ఆకట్టుకున్న ఆమె ఆత్మహత్యని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాతే తను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు.