ఛతీస్‌గఢ్ బస్తర్ జిల్లాలో జరిగిన పరివర్తన ర్యాలీ కేసులో 10 మంది ఆదివాసీలకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. వెంటనే ఈ శిక్షను రద్దు చేయాలని మాజీ మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కోరారు. అలాగే వారిని జైలు నుంచి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 76 ఏళ్ల భారతంలో ఒక కేసులో ఇంత మందికి మరణశిక్ష వేయడం ఇదే తొలిసారని తెలిపారు.
వార్తలు
'10 మంది ఆదివాసీల ఉరిశిక్ష రద్దు చేయాలి'


