హైదరాబాద్: 28°C
వార్తలు

అదనపు ఆర్టీసీ బస్సుల కోసం వినతి

KRNL: ఆదోని–కర్నూలు మధ్య బస్సుల కొరతను పరిష్కరించాలని SFI, DYFI ఆధ్వర్యంలో ఇవాళ ఆర్టీసీ RMకు వినతిపత్రం అందజేశారు. వైద్యం, విద్య, కోచింగ్‌, పరీక్షల కోసం కర్నూలుకు వెళ్లే ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్సుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని SFI, DYFI నాయకులు కోరారు.