GNTR: అక్టోబర్ 4న సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0లో భాగంగా 3డీ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి పెదకాకాని మండలం నంబూరు పరిధిలో సభా స్థలాలు, వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటనకు సభా స్థల పరిశీలన


