TPT: తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ ఆకస్మికంగా పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎం.ఆర్.పల్లి అన్న క్యాంటీన్ను తనిఖీ చేసి ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పారిశుద్ధ్యంపై కమిషనర్ తనిఖీ..


