సత్యసాయి: పుట్టపర్తిలోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి మొత్తం 337 అర్జీలను శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ స్వీకరించారు. అందిన ప్రతి వినతిని సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
337 అర్జీలను స్వీకరించిన జాయింట్ కలెక్టర్


