హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ క్యాడర్ సమావేశానికి వైవీ సుబ్బారెడ్డి

PLD: పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో గురజాల నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ వై.వీ. సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.