హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తొలగించాలని డిమాండ్

నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న సీపీఎం పార్టీ కార్యాలయంలో సోమవారం వామపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రంగం నాయుడు, రమేష్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఈసీ కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్వర్ గౌడ్‌ను వెంటనే తొలగించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.