GNTR: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన, న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఇప్పటికే 18 కేడర్లలో 14,331 మందికి పదోన్నతులు కల్పించామని, మరో 800 మందికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి ఈ ప్రయోజనం వర్తిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు


