CTR: బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ హెచ్చరించారు. సోమవారం పుంగనూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆయన తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలను విక్రయించిన, అలాగే బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు


