హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్‌ను కలిసిన ఆంధ్రా క్రికెట్ మాజీ కెప్టెన్

GNTR: భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉండవల్లిలో మంత్రి లోకేష్‌ను కలిశారు. అజయ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని భారత అంధుల క్రికెట్ జట్టు మూడు సార్లు ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. రాష్ట్రం తరపున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అంధ క్రికెటర్లకు ప్రోత్సాహకాలు అందించాలని ఆయన మంత్రిని కోరారు.