భారత కోస్ట్ గార్డ్ అప్రమత్తతతో సముద్రంలో భారీ ప్రమాదం తప్పింది. బెలీజ్ జెండాతో ఉన్న ఎంటీ సీగల్-9 నౌక పామాయిల్‌తో ఒడిశా పారదీప్ తీరానికి రాగానే దాని ఇంజిన్ విఫలమైంది. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్.. నౌక సముద్రంలో మునగకుండా ICGS విశ్వస్త్‌ను రంగంలోకి దింపి ఆ నౌకకు మరమ్మతులు చేసి లీకేజీని అరికట్టింది. అనంతరం 23 మంది సిబ్బందిని రక్షించింది.
వార్తలు
భారీ ప్రమాదాన్ని తప్పించిన భారత కోస్ట్‌గార్డ్


