NRML: బాసర గోదావరిలోకి దూకి చనిపోతానని బెదిరించిన యువకుడిని వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్ సిబ్బంది, బోటింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది సోమవారం సకాలంలో స్పందించి కాపాడారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నవీన్ అనే యువకుడు బైక్ కొనివ్వాలని ఇంట్లో గొడవపడ్డాడు. కొనివ్వకపోతే నదిలోకి దూకి చనిపోతానని బెదిరించాడన్నారు. బైక్ కొనిస్తామని హామీ ఇవ్వడంతో అతను కిందకు దిగాడు.
తెలంగాణ
బైక్ కోసం యువకుడి బెదిరింపు.. కాపాడిన పోలీసులు


